గత పదేళ్లుగా మైనారిటీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ‘బీజేపీ ముస్లింలపై హింసకు పాల్పడుతోంది. క్రిస్టియన్లు, సిక్కులపై ద్వేషం చూపిస్తోంది. ప్రతి ఒక్క మైనారిటీ గ్రూపుపై దాడి చేస్తోంది. మైనారిటీలు ఇండియాలోని ప్రతి రంగంలో ఉండి, దేశానికి వన్నె తెస్తున్నారు. వారు ఎంతో దేశ భక్తులు. దేశంలోని మైనారిటీలను కాపాడుకునేందుకు ఇండియా కూటమి ముందుంటుంది’ అని రాహుల్ ట్వీట్ చేశారు.
మైనారిటీలపై బీజేపీ హింస: రాహుల్
01
Jul