పార్లమెంట్లో తన గొంతును అణచివేసేందుకు చూసిన BJP భారీ మూల్యం చెల్లించుకుందని TMC MP మహువా మొయిత్రా అన్నారు. డబ్బులు తీసుకుని పార్లమెంట్లో ప్రశ్నలు అడుగుతున్నారన్న ఆరోపణలతో గత లోక్సభలో ఆమె బహిష్కరణకు గురయ్యారు. ఇటీవలి ఎన్నికల్లో గెలిచి మళ్లీ సభలో అడుగుపెట్టిన మహువా.. ‘BJPకి ప్రజలు సరైన సమాధానం చెప్పారు. నన్ను అణగదొక్కాలని చూస్తే ఆ పార్టీకి చెందిన 63మందిని ఇంటికి పంపించారు’ అని ఎద్దేవా చేశారు.
నన్ను బహిష్కరిస్తే.. 63 మంది BJP ఎంపీలు ఇంటికెళ్లారు: మహువా
02
Jul