తన కుమారుడి పెళ్లి వేడుకల్లో భాగంగా ముకేశ్ అంబానీ ముంబైలో 50 నిరుపేద జంటలకు సామూహిక వివాహాలు జరిపించారు. ఈ కొత్త జంటలకు బంగారు మంగళసూత్రం, ఉంగరాలు, ముక్కుపుడక, వెండి మెట్టెలు, పట్టీలు, పెళ్లి కూతురుకు రూ.1.01 లక్షల చెక్ అందించారు. అలాగే ఒక ఏడాదికి సరిపడా సరుకులు, గ్యాస్ స్టవ్, మిక్సీ, ఫ్యాన్, పరుపులు, దిండ్లు, గిన్నెలు కూడా బహుమతిగా ఇచ్చారని నేషనల్ మీడియా పేర్కొంది.
50 మందికి సామూహిక వివాహాలు.. అంబానీ ఇచ్చిన బహుమతులు ఇవే!
03
Jul