లోక్సభలో ఈరోజు ప్రధాని మోదీ రాష్ట్రపతి ధన్యవాద తీర్మాన ప్రసంగం సందర్భంగా ప్రతిపక్ష నేతలు నిరసనలతో హోరెత్తించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మోదీకి సిబ్బంది నీటి గ్లాసు తీసుకురాగా, ఆయన దాన్ని తన ఎదుట నిరసనలు చేస్తున్న ప్రతిపక్ష ఎంపీల్లో ఒకరికి తాగేందుకు ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది
అలసిన ప్రతిపక్ష నేతలకు నీరిచ్చిన ప్రధాని మోదీ
03
Jul