బెరిల్ హరికేన్ ప్రభావంతో బార్బడోస్లో చిక్కుకుపోయిన భారత క్రికెటర్లు రేపు ఇండియాకు బయలుదేరనున్నారు. జట్టుతో పాటు హోటల్లో ఉన్న విరాట్ కోహ్లి భార్య అనుష్క శర్మకు వీడియో కాల్ చేసి అక్కడి హరికేన్ పరిస్థితిని చూపించారు. హరికేన్ ప్రభావంతో మన క్రికెటర్లు రెండు రోజులుగా హోటల్లోనే ఉంటున్నారు. విమానాశ్రయాన్ని సైతం మూసేశారు. తాజాగా ఆ ఎఫెక్ట్ కొంచెం తగ్గడంతో రేపు తెల్లవారుజామున ఇండియాకు బయల్దేరనున్నారు.
భార్యకు వీడియో కాల్ చేసి హరికేన్ ప్రభావం చూపించిన విరాట్
03
Jul