AP: అనకాపల్లి జిల్లా కొప్పుగుండుపాలెంలో తొమ్మిదో తరగతి విద్యార్థినిని చంపిన నిందితుడు సురేశ్ను తమకు అప్పగించాలని తండ్రి రమణ డిమాండ్ చేశారు. ‘మా పాపను తిరిగి తెచ్చి ఇవ్వలేరు కాబట్టి ముద్దాయిని మాకు అప్పగించాలి. మా మాదిరి ఇంకొకరు నష్టపోకుండా బుద్ధి చెబుతాం. లేదంటే పోలీస్ స్టేషన్లోనే ఆత్మహత్య చేసుకుంటా. నిందితుడిని పట్టుకుని మా ముందే ఎన్ కౌంటర్ చేసినా న్యాయం జరుగుతుంది’ అని పేర్కొన్నారు.
నిందితుడిని అప్పగించకపోతే ఆత్మహత్య చేసుకుంటా: బాలిక తండ్రి
08
Jul