ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మానవత్వం మంటగలిపిన రెండు విషాద ఘటనలు సోమవారం చోటుచేసుకున్నాయి. కన్న కొడుకును తండ్రి హత్య చేసిన ఘటన బెల్లంపల్లి(M) ఆకనపల్లిలో చోటుచేసుకుంది. కన్న కొడుకు చేతిలో తల్లి దారుణ హత్యకు గురైన ఘటన నిర్మల్ జిల్లా లోకేశ్వరంలో చోటుచేసుకుంది. ఆస్తి తగాదాల గొడవలో కొడుకు హత్యకు గురైతే.. కుటుంబ కలహాల వల్ల తల్లి హత్యకు గురైంది.
ఒక్కరోజే రెండు హత్యలు
09
Jul