అస్సాంలో జరిగిన రైలు ప్రమాదంలో మగ ఏనుగు చనిపోయిన ఘటన నెటిజన్లను కదిలిస్తోంది. నిన్న మోరిగావ్ జిల్లాలోని జగిరోడ్ రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు దాటుతున్న ఏనుగును సిల్చార్-కాంచన్జంగా ట్రైన్ ఢీకొట్టింది. నొప్పితో విలవిల్లాడిపోయిన ఆ గజరాజు పట్టాలపైనే మరణించింది. వరద ప్రభావంతో అడవిలోని తమ ఆవాసాలు నీటిలో మునగడంతో వన్యప్రాణులు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నాయి. ఈ క్రమంలో ఈ ప్రమాదం සපිÂයි.
రైలు ఢీ.. నొప్పితో విలవిల్లాడుతూ చనిపోయిన గజరాజు
12
Jul