దేశంలో అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కంటతడి పెట్టుకున్నారు. తన కుమారుడు అనంత్ అంబానీ వివాహ వేడుకలో ముకేశ్ ఎమోషనల్ కావడం ఓ వీడియోలో కనిపించింది. ఎంగేజ్మెంట్లోనూ అనంత్.. తాను స్థూలకాయంతో పాటు ఉబ్బసం బారిన పడ్డానని, తన పేరెంట్స్ కంటికిరెప్పలా చూసుకున్నారని అన్నప్పుడు కూడా అంబానీ కంటతడి పెట్టారు. అనంత్-రాధిక వివాహ వేడుక ముంబైలో గ్రాండ్గా జరుగుతోంది.
కొడుకు పెళ్లిలో ముకేశ్ అంబానీ ఎమోషనల్
13
Jul