వింబుల్డన్ విన్నర్స్ అల్కరాజ్, క్రెజికోవా టోర్నీ ముగిసిన అనంతరం జరిగిన వేడుకల్లో కలిసి డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. టోర్నీ ముగిశాక విన్నర్లు కలిసి డ్యాన్స్ చేయడం వింబుల్డన్ సంప్రదాయం. కాగా నిన్న జరిగిన మెన్స్ సింగిల్స్ ఫైనల్లో జకోవిచ్పై అల్కరాజ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అంతకుముందు మహిళా సింగిల్స్ ఫైనల్లో పావోలినిపై క్రెజికోవా గెలుపొందారు.
కలిసి స్టెప్పులేసిన వింబుల్డన్ విన్నర్స్
15
Jul