AP: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇవాళ ఉ. 11 గంటలకు ప్రెస్మీట్ నిర్వహించనున్నారు. కొద్దిరోజులుగా తన ప్రతిష్ఠను దిగజార్చేలా ఓ వర్గం చేస్తున్న కుట్రను బయటపెడతానని ఆయన ట్వీట్ చేశారు. కాగా కొద్దిరోజులుగా VSRపై సోషల్ మీడియాలో తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఆయన ఏం మాట్లాడతారనేది ఆసక్తిగా మారింది
నా ప్రతిష్ఠను దిగజారుస్తున్నారు: VSR
15
Jul