యూరో కప్-2024 ఫుట్బాల్ టోర్నీ విజేతగా స్పెయిన్ నిలిచింది. ఫైనల్లో ఇంగ్లండ్ పై ఆ జట్టు 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. స్పెయిన్కు ఇది నాలుగో యూరో టైటిల్. ఆ జట్టులో విలియమ్ 48వ నిమిషంలో, ఓయర్జాబల్ 86వ నిమిషంలో గోల్ చేశారు. ఇంగ్లండ్ టీమ్ పామర్ 73వ నిమిషంలో గోల్ సాధించారు
యూరో కప్-2024 విజేతగా స్పెయిన్
15
Jul