యూపీ రైలు ప్రమాదంలో నలుగురు మృతి

UPలో చండీగఢ్ – దిబ్రూగఢ్ రైలు ప్రమాదానికి గురైన ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 60 మందికిపైగా గాయపడ్డారు. రైలు పట్టాలు తప్పే ముందు పేలుడు శబ్దం వినిపించిందని లోకో పైలట్ చెప్పినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేపడుతున్నారు. కాగా మృతుల కుటుంబాలకు ₹10లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి ₹2.5లక్షలు, స్వల్ప గాయాలు అయిన వారికి ₹50వేల పరిహారాన్ని రైల్వే శాఖ ప్రకటించింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *