AP: రషీద్ హత్యకు వ్యక్తిగత కక్షలే కారణమని పోలీసులు చెప్పడం దారుణమని జగన్ ఫైర్ అయ్యారు. నిందితుడు జిలానీకి టీడీపీతో సంబంధాలున్నాయని పలు ఫొటోలను చూపించారు. ‘రషీద్ ని రాజకీయ హత్య చేసి పనికిమాలిన కారణాలు చెబుతున్నారు. మా MP మిథున్ రెడ్డి పుంగనూరు పర్యటనకు వస్తే టీడీపీ శ్రేణులు దాడి చేశాయి. కార్లకు నిప్పు పెట్టారు. APలో లా అండ్ ఆర్డర్ లేదు. అత్యాచారాలు జరుగుతున్నా పట్టించుకోవట్లేదు’ అని దుయ్యబట్టారు.
రషీద్ది రాజకీయ హత్య: జగన్
19
Jul