కృష్ణానదిపై ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు 27,799 క్యూసెక్కుల వరద వస్తుండగా 7,063 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ నీటిమట్టం 807 అడుగులకు చేరింది. 32 టీఎంసీల నీటినిల్వ ఉంది. అటు గోదావరిపై నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్టుకు 1.93 లక్షల క్యూసెక్కుల ఇన్ప్లే కొనసాగుతోంది. 85 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. బ్యారేజీ వద్ద 3.20 మీటర్ల ఎత్తులో ప్రవాహం కొనసాగుతోంది.
శ్రీశైలం,బ్యారేజీ వద్ద 3.20 మీటర్ల
19
Jul