మహారాష్ట్రలోని పుణేలో కారుకు సైడ్ ఇవ్వలేదని స్కూటీపై వెళ్తున్న మహిళపై ఓ వ్యక్తి దాడికి తెగబడ్డాడు. దీంతో ఆమె ముక్కు నుంచి తీవ్ర రక్తస్రావమైంది. బాధిత మహిళ చేసిన వీడియో వైరలవ్వడంతో పోలీసులు నిందితుడు, అతని భార్యపై కేసు నమోదు చేశారు. దాదాపు 2కి.మీ కారుతో వెంబడించి తనను ఆపి జుట్టు పట్టుకుని ముఖంపై పిడిగుద్దులతో రెచ్చిపోయినట్లు బాధితురాలు తెలిపారు. తన వెంట పిల్లలు కూడా ఉన్నారని కన్నీరు పెట్టుకున్నారు
కారుకు సైడ్ ఇవ్వలేదని మహిళపై పిడిగుద్దులు
22
Jul