గోవాలోని దూద్ సాగర్ జలపాతం ప్రయాణికులకు మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తోంది. రైల్లో వెళ్తుండగా పాల నురగ లాంటి జలాలను చూసి పరవశించిపోతున్నారు. గోవా రాజధాని పనాజి నుంచి ఇది 60 కి.మీ దూరంలో ఉంటుంది. ఈ జలపాతం 310 మీటర్ల ఎత్తులో ఉంటుంది. మరి మీరెప్పుడైనా ఈ జలపాతం అందాలను చూశారా?
అద్భుత దృశ్యం: ‘దూద్ సాగర్’ అందాలు
22
Jul