ఎత్తయిన కొండలు, ఆకుపచ్చని అడవి అందాలు, చెట్లకింద పరుచుకున్న నల్లటి రాయి, వాటి నుంచి పాలనురుగుల జాలు వారుతున్న నీటిధారాలు ఇవన్నీ కలిస్తే ఏర్పడేదే తీర్యాని మండలంలోని చింతలమాదర జలపాతం. ఇటీవల కురిసిన వర్షానికి ఆ జలపాతం నిండుగా పారుతోంది. దాన్ని చూసేందుకు సందర్శకులకు సోమవారం నుంచి అనుమతిస్తున్నారు. ఎకో టూరిజం కమిటీ ఆధ్వర్యంలో జలపాతం వద్ద అన్ని ఏర్పాట్లు చేశారు
తీర్యాని: కనువిందు చేస్తున్న జలపాతం
23
Jul