కర్రలతో దారుణంగా కొట్టుకున్నారు

ఉత్తరప్రదేశ్ లోని బహైచ్ లో తాజాగా దారుణ ఘటన జరిగింది. ఓ చిన్నపాటి వివాదం కారణంగా రౌడీలు బీభత్సం సృష్టించారు. రౌడీలు ఓ కుటుంబానికి చెందిన పురుషులను, మహిళలను కర్రలతో దారుణంగా కొట్టారు. రౌడీల మధ్య జరిగిన ఘర్షణలో మహిళలు, పురుషులు సహా పలువురు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *