మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం కన్నాల గ్రామపంచాయతీ శివారు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక పెట్రోల్ పంపు దగ్గర్లో U టర్న్ వద్ద కారును ట్రాక్టర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బెల్లంపల్లి: ట్రాక్టర్, కారు ఢీ.. పలువురికి గాయాలు
23
Jul