JIO, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా రీఛార్జ్ ధరలు పెంచడంతో అందరి చూపు డేటా ప్రైవసీ, ప్లాన్ల ధరలు తక్కువున్న BSNLపై పడింది. అయితే ప్రైవేటు కంపెనీలు 5G సేవలు అందిస్తుంటే BSNL మాత్రం 4G సేవలు అందించేందుకే తంటాలు పడుతోంది. కేంద్రం బడ్జెట్లో ఈ సంస్థ కోసం రూ.82,916కోట్లు కేటాయించింది. కేంద్రం ఇలాగే BSNLకు అండగా ఉండి 5G తీసుకొస్తే ఆ నెట్వర్క్ కి వెళ్లేందుకు యూజర్లు సిద్ధమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఆ ఒక్కటి జరిగితే అందరూ BSNLలోకే
26
Jul