భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ ఆమె సహ వ్యోమగామితో పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో చిక్కుకున్నారు. 50 రోజుల క్రితమే ఇద్దరూ భూమికి తిరిగిరావాల్సి ఉండగా, వారిని తీసుకురావాల్సిన బోయింగ్ స్టారైనర్ వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో వారు భూమికి ఎప్పుడు, ఎలా వస్తారోనన్న ఆసక్తి నెలకొంది. సమస్య ఉన్నప్పటికీ వ్యోమగాములు సానుకూల దృక్పథంతో ఉన్నారని నాసా తెలిపింది.
ISSలో చిక్కుకున్న సునీతా విలియమ్స్
28
Jul