క్లాస్లో పడుకున్న టీచర్.. సేవలు చేసిన విద్యార్థులు

పిల్లలకు పాఠాలు చెప్పి అలసిపోయిందో లేక క్లాసులోనే కాసేపు కునుకు వేద్దామనుకుందో ఆ టీచరమ్మ. ఫ్యాను గాలి తగలకపోవడంతో ఇబ్బందిపడలేక విద్యార్థులతోనే సపర్యలు చేయించుకుని నిద్రపోయింది. ఉత్తర ప్రదేశ్ అలీగఢ్ లోని ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇంత అలసిపోయేంతగా ఆ పిల్లలకు ఏం పాఠాలు చెప్పారో మరి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *