AP: నాలుగోసారి సీఎం అయిన చంద్రబాబు గతంలో మాదిరి తన పంథాను కొనసాగిస్తున్నారు. అధికారులతో నిత్యం సమావేశాలు నిర్వహిస్తూ శాఖల పనితీరుపై సమీక్షిస్తున్నారు. ఇవాళ ఒక్కరోజే 6 శాఖల మంత్రులు, అధికారులతో కీలక మీటింగ్స్ నిర్వహించారు. పౌరసరఫరాలు, CRDA, ఎక్సైజ్, మహిళా సంక్షేమం, విద్యుత్, ఇంధన శాఖలపై రివ్యూ చేపట్టి అధికారులకు సూచనలు చేశారు. ఇందులో CRDA, ఎక్సైజ్ శాఖలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
సమీక్షలతో చంద్రబాబు బిజీ బిజీ
03
Aug