కేరళలోని వయనాడ్లో కొండచరియలు విరిగిపడి 330మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. కాగా అక్కడ నుంచే MPగా గెలిచిన రాహుల్ గాంధీ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. కారులో పర్యటిస్తున్న రాహుల్ను కారు నుంచి దిగి నడవాలని కొందరు డిమాండ్ చేశారు. బురద అంటుతుందని కారు దిగని రాహుల్ ఎందుకు వచ్చినట్లు? అని అక్కడి స్థానికులు ప్రశ్నించారు.
రాహుల్ ఎందుకొచ్చారని నిలదీత
03
Aug