తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శ్రావణమాసం తొలి సోమవారం కావడంతో మహాదేవుని దర్శనం కోసం శివాలయాలకు భక్తులు పోటెత్తారు. ప్రముఖ శైవక్షేత్రాలైన వేములవాడ, కాళేశ్వరం, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కోటప్పకొండ, అమరావతి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు
శివ నామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు
05
Aug