అలేఖ్య తారకరత్న బర్త్డే వేడుకల్లో షర్మిల

హీరో, దివంగత తారకరత్న భార్య అలేఖ్య పుట్టినరోజు వేడుకల్లో ఏపీసీసీ చీఫ్ షర్మిల పాల్గొన్నారు. తన కూతురు అంజిలితో కలిసి అలేఖ్యతో కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా అలేఖ్య తారకరత్నను గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యారు. ఆమెను ఓదార్చిన షర్మిల ఆప్యాయంగా కేక్ తినిపించారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *