నీట్-పీజీ ప్రశ్నాపత్రం లీకు తప్పుడు ప్రచారమే

నీట్-పీజీ ప్రశ్నాపత్రం లీకైందంటూ కొందరు చేస్తున్న ప్రచారాన్ని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆన్ మెడికల్ సైన్సెస్(NBEMS) కొట్టిపారేసింది. టెలిగ్రామ్ ఛానల్లో ప్రచారంలో ఉన్న తప్పుడు న్యూస్ను చూసి అభ్యర్థులు మోసపోవద్దని సూచించింది. ఇప్పటి వరకూ నీట్-పీజీ 2024 ప్రశ్నాపత్రం రూపొందించలేదని తెలిపింది. లీకు అంటూ జరుగుతున్న ప్రచారం ఫేక్ అని స్పష్టం చేసింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *