AP: పాఠాలు చెప్పి విద్యార్థులను ప్రయోజకులను చేయాల్సిన టీచర్ వారితో సభ్యత మరిచి వ్యవహరించిన ఘటన పల్నాడు (D) కారంపూడిలో జరిగింది. ఇంగ్లిష్ టీచర్ రవికుమార్ తమ హాస్టల్‌కు వచ్చి అసభ్యంగా ప్రవర్తించారని మోడల్ స్కూల్ విద్యార్థినులు పేరెంట్స్‌కు చెప్పారు. దీంతో టీచర్‌కు పేరెంట్స్ చెప్పులతో దేహశుద్ధి చేశారు. తల్లులైతే చొక్కా పట్టుకుని మరీ కోపం తీర్చుకున్నారు. పేరెంట్స్ ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు.
స్కూలు టీచర్‌ను చెప్పులతో చితకబాదిన
09
Aug