సినీ నటుడు, జనసేన నేత నాగబాబు కొత్త టీవీ ఛానల్ ప్రారంభించారు. హైదరాబాద్లో ‘N’ మీడియా పేరుతో ఆయన దీనిని ఏర్పాటు చేశారు. కాగా ఏపీలో పలు రాజకీయ పార్టీలకు మీడియా మద్దతు ఉంది. కానీ జనసేనకు సొంతంగా మీడియా వ్యవస్థ లేదు. దీంతో రాజకీయంగా మరింత బలం పెంచుకోవాలనే ఉద్దేశంతోనే మీడియా రంగంలోకి ఆయన ఎంట్రీ ఇచ్చినట్లు సమాచారం.
నాగబాబు కొత్త టీవీ ఛానల్ లాంచ్
12
Aug