TG: ప్రభుత్వ హాస్టళ్లలో దారుణ పరిస్థితులు ఉన్నాయని ACB తనిఖీల్లో వెల్లడైంది. ఈరోజు 10 హాస్టళ్లలో ఫుడ్ క్వాలిటీ, శుభ్రతపై అధికారులు తనిఖీలు చేశారు. శుభ్రత లేదని, మంచినీరూ సరిగా ఇవ్వట్లేదని గుర్తించారు. రోజూ పాలు, గుడ్డు అందట్లేదని, రికార్డులు మెయింటైన్ చేయట్లేదని తేల్చారు. వార్డెన్లు వారానికో సారి లేదా నెలకోసారి మాత్రమే వస్తున్నారని తెలిపారు. సరుకుల కొనుగోళ్లలో నిధులు పక్కదారి పట్టాయన్నారు
హాస్టళ్లలో దారుణ పరిస్థితులు
13
Aug