కొండచరియలు విరిగిపడటానికి ముందు వయనాడ్లో వర్షపాతం సాధారణం కంటే 10శాతం ఎక్కువగా నమోదైందని వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్(WWA) పరిశోధకుల బృందం తేల్చింది. వాతావరణ మార్పులే దీనికి కారణమని వివరించింది. గ్లోబల్ వార్మింగ్ ఇలాగే కొనసాగితే మున్ముందు ఈ ఘటనలు మరింత పరిపాటిగా మారతాయని ఆందోళన వ్యక్తం చేసింది. వయనాడ్ కొండలపై చెట్లను కొట్టేస్తుండటం కూడా చరియలు విరిగిపడేందుకు ఓ కారణమని తెలిపింది
వయనాడ్ విపత్తుకు పర్యావరణ మార్పే కారణం: నివేదిక
14
Aug