రైతులతో పాటు ఇతర లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందజేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మేనేజర్పై దాడి జరిగింది. కార్యకర్తలతో కలిసి బ్యాంకుకు వెళ్లిన స్వాభిమాని శెట్కారీ సంఘటనా యూత్ వింగ్ అధ్యక్షుడు మయూర్ బోర్డే మేనేజర్తో వాగ్వాదానికి దిగారు. అతడిని తిడుతూ చెంపపై బలంగా కొట్టారు. మహారాష్ట్రలోని జాల్నా జిల్లా వరుద్ బద్రుక్లో జరిగిన ఈ ఘటన వీడియో వైరల్ అవుతోంది
బ్యాంక్ మేనేజర్ చెంప పగులగొట్టాడు
15
Aug