AP: రేపే అన్న క్యాంటీన్లను ప్రారంభించబోతున్నట్లు టీడీపీ స్పెషల్ వీడియోను ట్వీట్ చేసింది. ‘అక్షయపాత్ర ద్వారా అన్న క్యాంటీన్ల నిర్వహణ.. పేదోడికి శుచిశుభ్రతతో మంచి భోజనం’ అని పేర్కొంది. వీటిలో బ్రేక్ ఫాస్ట్, లంచ్/డిన్నర్ రూ.5కే అందించనున్నారు. ఉ.7 నుంచి ఉ. 10 వరకు ఇడ్లీ, పూరి, ఉప్మా, పొంగల్ తదితర టిఫిన్లు ఉంటాయి. లంచ్/డిన్నర్లో వైట్ రైస్, కూర, పప్పు, పెరుగు, పచ్చడి అందిస్తారు.
అన్న క్యాంటీన్ ప్రారంభం
15
Aug