AP: ప్రభుత్వ పాఠశాలల్లోని టాయిలెట్ల ఫొటోల అప్లోడ్ బాధ్యతలను తమకు అప్పగించడంపై గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది మండిపడుతున్నారు. విద్యాశాఖతో సంబంధం లేని తమకు ఆ డ్యూటీలు అప్పగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని పున:సమీక్షించుకోవాలని మంత్రి నారా లోకేశ్‌ను ఎంప్లాయిస్ అసోసియేషన్ కోరింది. ప్రభుత్వం స్పందించకపోతే బాత్రూమ్ కడుగుతూ నిరసన తెలియజేస్తామని తెలిపారు.
మాకు టాయిలెట్ల బాధ్యతలా?’.. సచివాలయ ఉద్యోగుల ఆగ్రహం
20
Aug