TG: తమకు రుణమాఫీ కాలేదంటూ రైతులు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. అర్హత ఉండి, ఇంకా సొమ్ము జమ కాని రైతుల సమస్యల పరిష్కారం కోసం మండలాల్లో ప్రత్యేక నోడల్ అధికారులను నియమిస్తున్నట్లు ప్రకటించింది. రైతులు తమ ఆధార్ కార్డులోని సమాచారం, బ్యాంకుల్లో నమోదైన డేటాలో చిన్నచిన్న తప్పులు, పట్టాదారు పాస్పుస్తకాల సమస్యలు, పేరు సరిగా లేకపోవడం వంటివి వీరికి ఫిర్యాదు చేయవచ్చు.
రుణమాఫీ కాని రైతులకు గుడ్యూస్
21
Aug