నార్నూర్ మండల కేంద్రంలోని స్థానిక గాంధీ చౌక్ వద్ద శుక్రవారం మాజీ జడ్పీ ఛైర్మన్ జనార్ధన్ రాథోడ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి నిరసనకు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ కాని రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయలేదని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సురేశ్, హన్మంతరావు, కాసిం, రూపదేవ్, నాగోరావ్, తదితరులు పాల్గొన్నారు.
నార్నూర్: రైతు రుణమాఫీ చేయాలని నిరసన
23
Aug