ఆదిలాబాద్ జిల్లాలో మహిళలపై దాడులు, అఘాయిత్యాలు, అత్యాచారం, వేధింపుల కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. జిల్లాలో ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి. మహిళలపై వేధింపులకు సంబంధించి ఈ ఏడాది ఇప్పటి వరకు 160 వరకు కేసులు నమోదయ్యాయి. గతేడాది 14 కేసుల్లో, ఈయేడు మూడు కేసులకు సంబంధించి నిందితులకు కోర్టు శిక్ష విధించింది.
మహిళలపై పెరుగుతున్న దాడులు
23
Aug