వైద్యుల భద్రత కోసం దేశవ్యాప్తంగా చేస్తున్న బంద్‌ను విరమిస్తున్నట్లు యునైటెడ్ డాక్టర్స్ ఫ్రంట్ అసోసియేషన్(UDFA) ప్రకటించింది. ‘ఘటనపై న్యాయం చేస్తామన్న సుప్రీం కోర్టు హామీ మేరకు బంద్ విరమిస్తున్నాం. రోగులపై శ్రద్ధ తీసుకోవాలన్న నిబద్ధతతో, న్యాయవ్యవస్థఫై ఉన్న నమ్మకంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. వైద్యుల రక్షణ కోసం అత్యవసరంగా కేంద్ర రక్షణ చట్టాన్ని (CPA) తీసుకురావాలి’ అని పేర్కొంది.
బంద్ విరమించిన వైద్యుల సంఘం
23
Aug