ఆర్జీ కర్ వైద్యురాలిపై హత్యాచారం కేసులో CBI వేగం పెంచింది. ఆమెతో కలిసి పనిచేసిన ఇద్దరు ట్రైనీలు, హౌస్ సర్జన్, ఇంటర్‌కు లై డిటెక్టర్ టెస్టులు చేయనుంది. వారిచ్చిన వాంగ్మూలాలు పరస్పరం విరుద్ధంగా ఉండటమే ఇందుకు కారణమని తెలిసింది. నేరంతో వారికి సంబంధం లేదని భావిస్తున్నా సాక్ష్యాధారాల చెరిపివేత, కుట్రలో భాగముందా అనే కోణాల్ని CBI పరిశీలిస్తోంది. ఆ రాత్రి జరిగిన పరిణామాల వరుస క్రమంపై అవగాహనకు వచ్చింది.
కోల్‌కతా వైద్యురాలి కొలీగ్స్‌కు లై డిటెక్టర్ టెస్టులు!
24
Aug