పవన్ కళ్యాణ్ ఫోటోకి పూజలు చేసి నాట్లు వేసిన రైతు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోకి ఒక రైతు పూజలు చేసి నాట్లు వేయడం ప్రారంభించాడు. ఈ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోది. సాధారణంగా పొలంలో వరి నాట్లు వేసే ముందు దేవతల ఫోటోలు పెట్టి పూజలు జరిపిస్తారు. అయితే, దీనికి భిన్నంగా ఓ రైతు తన పొలంలో పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టి దానికి పూజలు చేశాడు. తర్వాత నాట్లు వేయడం ప్రారంభించాడు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *