కృష్ణానదిపై ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి 2.53 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా క్రస్ట్ గేట్ల ద్వారా 84 వేల క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు వదులుతున్నారు. కుడి, ఎడమగట్టు విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 884.9 అడుగులుగా ఉంది. అటు నాగార్జునసాగర్ డ్యాం 16 గేట్లు ఎత్తారు.
నిండుకుండలా శ్రీశైలం, నాగార్జునసాగర్
29
Aug