వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలి

ఆర్డీవోకు వినతి పత్రం ఇస్తున్న వాల్మీకి నాయకులు
డోన్(రూరల్), ఆగస్టు 28: వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఏపీ వాల్మీకి సమితి జిల్లా నాయకుడు నల్లబోతుల సురేష్ డిమాండ్ చేశా రు. బుధవారం సంఘం నాయకులతో కలిసి డోన్ ఆర్డీవో మహేశ్వరరెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా నల్లబోతుల సురేష్ మాట్లా డు తూ వాల్మీకులు వెనుకబడి పేదరికంలో మగ్గిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు బాలమద్దిలేటి, శ్రీధర్, శ్రీనాథ్, రాజు, రాజశేఖర్, చౌడేష్, కంబగిరి స్వామి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

‘చెంచులు ఆర్థికంగా ఎదరాని’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *