యాంటీ ర్యాంగింగ్, మత్తు పదార్థాలు, సైబర్ క్రైమ్ పై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గురువారం ఆదిలాబాద్ రిమ్స్ ఆడిటోరియంలో వైద్య విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ గౌస్ ఆలం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ర్యాగింగ్ చట్టరీత్య నేరం అని అన్నారు. సైబర్ క్రైమ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. వైద్యుల రక్షణకు మొదటి ప్రాధాన్యత ఇస్తామన్నారు
ర్యాగింగ్ చట్టరీత్య నేరం: జిల్లా ఎస్పీ
30
Aug