బ్రిడ్జిపై నుంచి ఓ యువతి సెల్ఫీ తీసుకుంటూ కాలువలో కొట్టుకుపోయింది. ఏపీకి చెందిన ఓ యువతి కుటుంబంతో కలిసి కారులో హైదరాబాద్కు వెళ్తుంది. ఈ క్రమంలో నాగార్జునసాగర్ ఎడమ కాల్వ వద్ద సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించి కాలు జారి పడిపోయింది. స్థానికులు నీటిలో దూకి ఆమెను ఒడ్డుకు చేర్చారు. బ్రిడ్జిల వద్ద సెల్ఫీలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే ప్రాణాలకే ముప్పు కలుగుతుంది.
బ్రిడ్జిపై నుంచి సెల్ఫీ తీసుకుంటున్నారా
31
Aug