బుడమేరుకు గండి.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచన By SD News Comman Man Ijam Updated: Wed, 04 Sep, 2024 10:25 AM Politics Follow on 04 Sep AP: విజయవాడలోని బుడమేరు వాగుకు గండి పడింది. దేవీనగర్ వద్ద గండి పడటంతో నీరు గట్టుపై ఉన్న ఇళ్లల్లోకి చేరే అవకాశం ఉంది. రామవరపాడు, ప్రసాదంపాడు, ఏనికేపాడు, నిడమానూరు ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. WhatsApp Channel Join Now Telegram Channel Join Now Youtube Channel Subscribe Views: 15