FY24లో భారత్లో అత్యధిక పన్ను చెల్లించిన మహిళా సినీ సెలబ్రిటీల జాబితాలో బాలీవుడ్ నటి కరీనా కపూర్ అగ్రస్థానంలో నిలిచారు. ఆమె రూ.20 కోట్ల పన్ను కట్టగా ఆ తర్వాతి స్థానాల్లో కియారా అద్వానీ(రూ.12 కోట్లు), కత్రినా కైఫ్ (రూ.11 కోట్లు) ఉన్నారు. మొత్తంగా సెలబ్రిటీల జాబితాలో షారుఖ్ రూ.92 కోట్ల పన్ను కట్టి అగ్రస్థానంలో నిలిచారు. విజయ్(రూ.80 కోట్లు), సల్మాన్ (రూ.75 కోట్లు) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
అత్యధిక పన్ను చెల్లించిన మహిళా సెలబ్రిటీగా కరీనా కపూర్
06
Sep