తెలియని కుక్కలైనా సరే తోక ఊపుతూ మన దగ్గరకి వస్తే పాపం అని దగ్గరకి తీస్తాం. తినడానికి బిస్కెట్లు లేదా ఏవి ఉంటే అవి వేస్తాం. మీరూ అలాగే చేస్తున్నారా? అయితే పై వీడియో చూడండి. తన దగ్గరికి వచ్చిన కుక్కను ఓ వ్యక్తి ప్రేమగా నిమరగా కాసేపు ఆస్వాదించిన ఆ కుక్క ఆకస్మాత్తుగా అపరిచితుడిలా మారింది. ప్రేమతో నిమిరిన వ్యక్తిపైనే దాడికి దిగింది. అందుకే మీరు తెలియని కుక్కలు దగ్గరికి వస్తే జాగ్రత్త పాటించండి.
పాపమని దగ్గరికి తీస్తే ఏం చేసిందో చూడండి
06
Sep