తగ్గిన బంగారం, వెండి ధరలు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.440 తగ్గి రూ.72,870కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.400 తగ్గడంతో రూ.66,800 పలుకుతోంది. సిల్వర్ రేట్ కేజీపై రూ.2,500 తగ్గి రూ.89,500గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

తగ్గిన బంగారం, వెండి ధరలు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.440 తగ్గి రూ.72,870కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.400 తగ్గడంతో రూ.66,800 పలుకుతోంది. సిల్వర్ రేట్ కేజీపై రూ.2,500 తగ్గి రూ.89,500గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *