ఆత్మహత్య చేసుకోవడానికి ఓ యువతి రైలు పట్టాలపైకి చేరుకుంది. ఎంతకీ ట్రైన్ రాకపోవడంతో ఆదమరిచి నిద్రపోయింది. ఆ రూట్లో వస్తున్న ట్రైన్ లోకో పైలెట్ ఈమెను దూరం నుంచి గమనించి ఎమర్జెన్సీ బ్రేక్ వేశాడు. ఆ యువతికి కేవలం కొన్ని అంగుళాల దూరంలో రైలు ఆగింది. బిహార్లోని చాకియా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. లోకో పైలెట్ వచ్చి ఆమెను నిద్ర లేపాడు. చనిపోవడానికి వచ్చి నిద్రపోయానని చెప్పడంతో అతను షాకయ్యాడు.
ఆత్మహత్య కోసం వెళ్లి రైలు పట్టాలపై యువతి నిద్ర
11
Sep